శ్రీసత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి వైసీపీలో విభేదాలు భగ్గుమన్నాయి.ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, లోచర్ల విజయభాస్కర్ రెడ్డి మధ్య వైరం రాజుకుంది.
ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ కండువాలు వేసుకుని కొందరు విష ప్రచారం చేస్తున్నారన్నారు.కార్యకర్తలు వారి ఉచ్చులో చిక్కుకోవద్దని తెలిపారు.
శ్రీధర్ రెడ్డి వ్యాఖ్యలను వైసీపీ నేత విజయభాస్కర్ రెడ్డి తప్పుబట్టారు.శ్రీధర్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని చెప్పారని తెలుస్తోంది.







