విజయవాడలోని కృష్ణలంక రహదారిపై తీవ్ర ఉద్రికత్త నెలకొంది.ఏపీ సీఎం క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించేందుకు నిరుద్యోగులు ప్రయత్నించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నిరుద్యోగులను అడ్డుకున్నారు.ఈ క్రమంలో పోలీసులకు, నిరుద్యోగులకు మధ్య చోటు చేసుకున్న వాగ్వివాదం తోపులాటకు దారి తీసింది.
దీంతో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.







