పందెం పుంజులు కోడిపెట్టెలు కూడా పట్టుకు పోతున్నారు వైసీపీ నాయకులు.పందెం పుంజులు సుమారు 100 కోళ్లు విజయసాయిరెడ్డి విశాఖ నుంచి పట్టుకుపోయాడు.
ఇలాంటి పనులు చేస్తున్న వీళ్ళని చూసి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు.నా బీసీ నా ఎస్టి అంటూనే ఆ వర్గాలను నాశనం చేశాడు ఈ ముఖ్య మంత్రి .మరో మూడు నెలలు ఓపిక పట్టండి.నర్సీపట్నం మున్సిపాలిటీ( Narsipatnam Municipality ) నిధులను దుర్వినియోగం చేస్తున్నారు.
గ్రామ దేవత పండగలను కూడా రాజకీయాలు చేస్తున్నారు వైసిపి నేతలు.పారిశుధ్య కార్మికులు, అంగన్వాడీ కార్యకర్తలకు, మద్దతు తెలిపిన అయ్యన్నపాత్రుడు… నర్సీపట్నం ఎన్టీఆర్ స్టేడియం( NTR Stadium ) వద్ద ధర్నా శిబిరాలను మంగళవారం సందర్శించి మద్దతుగా మాట్లాడారు.
సొంత పార్టీ ఎమ్మెల్యేలతో మాట్లాడని ఈ ముఖ్యమంత్రి ప్రజలకు అవసరం లేదుఏస్మా చట్టాలకు( Esma ) భయపడకండి.మీ ఉద్యమానికి అండగా ఉంటాం.అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని రాష్ట్ర బంద్ చేద్దాం…
.