తెలంగాణ సీఎంపై బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( CM Revanth Reddy ) ఫిర్యాదు అందింది.ఈ మేరకు శాసన మండలి ఛైర్మన్ కు బీఆర్ఎస్ నేతలు( BRS Leaders ) కంప్లైంట్ చేశారు.

 Brs Leaders Complaint Against Telangana Cm Revanth Reddy, Brs Leaders Complaint-TeluguStop.com

మండలిని ఇరానీ కేఫ్ గా, సభ్యులను రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా చిత్రీకరిస్తూ ఓ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేశారు.

రేవంత్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కౌన్సిల్ ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి( Gutha Sukhender Reddy ) వినతిపత్రం అందజేశారు.ఈ క్రమంలో ఎంఎస్ ప్రభాకర్, దేశపతి శ్రీనివాస్, సురభి వాణిదేవి కౌన్సిల్ ఛైర్మన్ కు వినతిపత్రం అందజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube