NTR: ట్యాగ్ మార్చుకున్న నందమూరి హీరో ఎన్టీఆర్.. ఇకపై ఆ పవర్ ఫుల్ ట్యాగ్ తో పిలవాలంటూ?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Jr NTR ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.

 Junior Ntr Changed His Tag From Devara Movie Details Inside-TeluguStop.com

గత ఏడాది విడుదల అయిన ఆర్ఆర్ఆర్ సినిమాతో( RRR ) గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నారు ఎన్టీఆర్.ఈ సినిమాతో దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుని తెచ్చుకోవడం తోపాటు తనకున్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ ని మరింత పెంచుకున్నారు.

ఎన్టీఆర్ కు ఉన్న ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది.ప్రస్తుతం తారక్ తదుపరి సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీ బిజీగా ఉన్నారు.

Telugu Devara, Devara Glimpse, Janhvi Kapoor, Ntr Tag, Koratala Siva, Masses Ntr

అందులో భాగంగానే ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ( Koratala Siva ) దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో( Devara Movie ) నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు.ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్( Janhvi Kapoor ) హీరోయిన్ గా నటిస్తోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా మొదలైన విషయం తెలిసిందే.ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు సినిమాపై అంచనాలను మరింత పెంచేసాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఎన్టీఆర్ కు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అదేమిటంటే.

ఎన్టీఆర్ నటిస్తున్న దేవర మూవీ నుంచి తాజాగా అవైటెడ్ ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయగా దానికి రికార్డ్ బ్రేకింగ్ రెస్పాన్ వచ్చింది.

Telugu Devara, Devara Glimpse, Janhvi Kapoor, Ntr Tag, Koratala Siva, Masses Ntr

దాంతో ఒక ఇంట్రెస్టింగ్ అంశం అంతా నోటీస్ చేస్తున్నారు.ఈ సినిమాతో అయితే ఎన్టీఆర్ తన స్టార్ ట్యాగ్ ని మార్చుకున్నాడు అని చెప్పాలి.తాను ఇన్ని రోజులు యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా పిలవబడగా ఇక నుంచి దేవర సినిమాతో అయితే ఫాన్స్ ఎంతో ప్రేమగా పిలుచుకునే పవర్ ఫుల్ ట్యాగ్ మేన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గా( Man Of Masses NTR ) పిలవబడుతున్నాడు.

దేవర సినిమాతో మాత్రం ఎన్టీఆర్ ఒక సరికొత్త ట్యాగ్ తో చేంజ్ అయ్యి రాబోతున్నాడు అని చెప్పవచ్చు.ఇకపోతే ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ ఆర్ట్స్ యువసుధ ఆర్ట్స్ వారు నిర్మాణం వహిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube