లోక్ సభ ఎన్నికలు రానున్న నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్ స్థానంలో రసవత్తర పోరు నెలకొంది.పెద్దపల్లిలో సిట్టింగ్ ఎంపీని బీఆర్ఎస్ పార్టీ అవకాశం ఉందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే బీఆర్ఎస్ నుంచి కొప్పుల ఈశ్వర్ పోటీ చేసే అవకాశం ఉందని సమాచారం.అదేవిధంగా బీఎస్పీ తరపున పెద్దపల్లి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలో దిగుతారనే చర్చ జోరుగా సాగుతోంది.
అటు కరీంనగర్ నియోజకవర్గం నుంచి దాసరి ఉష పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.మరోవైపు అధికార పార్టీ కాంగ్రెస్ కూడా అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే.







