వేణుస్వామి జాతకాలను ఏకిపారేసిన ప్రముఖ యూట్యూబర్.. ఒక్కో ఛానల్ లో ఒక్కోలా చెబుతాడంటూ?

ప్రముఖ జ్యోతిష్కుడు వేణుస్వామి( Venu Swamy ) సెలబ్రిటీల జాతకాల గురించి ఇష్టానుసారం కామెంట్లు చేస్తూ తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు.అయితే ఆయన చెప్పే జాతకాల విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

 Youtuber Vr Raja Comments About Venu Swamy Goes Viral In Social Media Details, V-TeluguStop.com

అయితే ప్రముఖ యూట్యూబర్ వీఆర్ రాజా( Youtuber VR Raja ) వేణుస్వామి జాతకాలను ఏకిపారేసారు.వేణుస్వామి ఒక్కో యూట్యూబ్ ఛానల్ కు ఒక్కో సమాచారం ఇచ్చి ఏది రైట్ అయితే దానిని ప్రచారం చేసుకుంటారని ఆయన కామెంట్లు చేశారు.

వేణుస్వామి ఫేక్ ఆస్ట్రాలజర్ అని ఆయన చెప్పుకొచ్చారు.అందరి లైఫ్ లో సమస్యలు ఉంటాయని వాటిని సులువుగానే ఊహించవచ్చని వీఆర్ రాజా పేర్కొన్నారు.అప్పుడే పుట్టిన క్లీంకార( Klin Kaara ) జాతకం కూడా వేణుస్వామి చెప్పడం ఎంత వరకు రైట్ అని ఆయన కామెంట్లు చేశారు.ప్రభాస్ కెరీర్ అయిపోయిందని వేణుస్వామి అన్నారని సలార్( Salaar ) మాత్రం సక్సెస్ సాధించిందని ఆయన చెప్పుకొచ్చారు.

Telugu Salaar, Astrologer, Klin Kaara, Prabhas, Revanth Reddy, Upasana, Venu Swa

ఎ సర్టిఫికెట్ తో ప్రభాస్( Prabhas ) సినిమా సక్సెస్ సాధించిందని వీఆర్ రాజా కామెంట్లు చేశారు.ప్రభాస్ గారికి బాహుబలి సమయంలోనే కొన్ని సమస్యలు వచ్చాయని వీఆర్ రాజా కామెంట్లు చేశారు.ఉపాసనకు( Upasana ) న్యాచురల్ గా పిల్లలు పుట్టరని వేణుస్వామి కామెంట్ చేశారని కానీ అది నిజం కాలేదని ఆయన కామెంట్లు చేశారు.తెలంగాణ ఎన్నికల ఫలితాలకు సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం కారని చెప్పగా అందుకు భిన్నంగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.

Telugu Salaar, Astrologer, Klin Kaara, Prabhas, Revanth Reddy, Upasana, Venu Swa

అయితే మరో ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి సీఎం( CM Revanth Reddy ) అని కూడా ఆయన చెప్పారని ఈ విధంగా ఒక ఇంటర్వ్యూలో పాజిటివ్ గా మరో ఇంటర్వ్యూలో నెగిటివ్ గా చెబుతారని వీఆర్ రాజా అభిప్రాయం వ్యక్తం చేశారు.వీఆర్ రాజా వేణుస్వామిని ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది.ఈ ట్రోల్స్ గురించి వేణుస్వామి రియాక్ట్ అవుతారేమో చూడాలి.వేణుస్వామి ఆన్ లైన్ మార్కెటింగ్ ఎక్కువగా చేసుకుంటారని ఒక ఛానల్ లో నేను చెప్పేవి తప్పులేనని కూడా చెప్పారని ఆయన కామెంట్లు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube