చిరంజీవి ఆ హిట్ సినిమాకి విశ్వంభర కి మధ్య సంబంధం ఏంటి..?

చిరంజీవి( Chiranjeevi ) హీరోగా వశిష్ఠ ( Vashishtha )డైరెక్షన్ లో వస్తున్న విశ్వంభర ( Vishwambhara )అనే సినిమా గురించి ఒక మ్యాటర్ అనేది లీక్ అయింది.అయితే ఈ సినిమాకి చిరంజీవి హీరోగా వచ్చిన జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి చాలా దగ్గరీ పోలికలు ఉంటాయనే వార్తలు వస్తున్నాయి.

 What Is The Relationship Between Chiranjeevi's Hit Movie And Vishwambhara, Chira-TeluguStop.com

అయితే జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాను తెరకెక్కించినట్టు గానే ఈ సినిమాని కూడా సోషియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిస్తున్నారు.ఇక ఈ సినిమా కూడా చూసే ప్రేక్షకులకు డిఫరెంట్ అనుభూతి ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాని సక్సెస్ ఫుల్ గా మల్చడంలో వశిష్ఠ చాలా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది.

 What Is The Relationship Between Chiranjeevi's Hit Movie And Vishwambhara, Chira-TeluguStop.com

వశిష్ఠ ఏ చిన్న మిస్టేక్ లేకుండా చాలా జాగ్రత్తగా ఈ సినిమా చేసే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా కనుక సూపర్ సక్సెస్ అయితే తనకి డైరెక్టర్ గా మంచి గుర్తింపు రావడమే కాకుండా స్టార్ డైరెక్టర్ అవుతాడు కాబట్టి దానికోసమే ఆయన చాలా కష్టపడుతున్నారని తెలుస్తుంది.ఇక ఇంతకుముందు ఆయన చేసిన బింబిసార సినిమా సూపర్ సక్సెస్ అవ్వడం తో ఆయన ఓవర్ నైట్ లో స్టార్ హీరో అయిపోయాడు.

అలాగే రెండోవ సినిమా కి చిరంజీవితో చేసే అవకాశం కూడా వచ్చింది.అందుకే ఈ అవకాశాన్ని చాలా బాగా వాడుకోవాలనే ఉద్దేశ్యం లో తను ఉన్నట్టుగా తెలుస్తుంది.మరి ఈ సినిమాతో తను ఏ మేరకు సక్సెస్ సాధిస్తాడు అనేది కూడా ఇప్పుడు చర్చ నియంశం గా మారింది.ఒకవేళ ఈ సినిమాతో సక్సెస్ కొడితే ఇక స్టార్ హీరోలు తన వెంట పడతారు అని అనడం లో ఎలాంటి సందేహం లేదు…ఇక దాని కోసమే వశిష్ఠ కూడా తీవ్రం గా వర్క్ చేస్తున్నట్టు గా తెలుస్తుంది…అయితే ఈ సినిమా సక్సెస్ అనేది చిరంజీవి కి వశిష్ఠ కి చాలా కీలకం

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube