పశ్చిమ బెంగాల్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది.ఈడీ అధికారులపై కొందరు గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడ్డారు.
నార్త్ 24 పరిగణాల జిల్లాలో ఈడీ అధికారులపై దుండగులు దాడి చేశారు.అధికారుల వాహనాలు ధ్వంసం కావడంతో పాటు పలువురు ఆఫీసర్లకు గాయాలు అయ్యాయి.
తృణమూల్ పార్టీకి చెందిన కీలన నేత ఇంటిలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన తరువాత ఈ ఘటన చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.