బీఆర్ఎస్ నేతలు దోపిడీ దొంగలు..: మంత్రి సీతక్క

బీఆర్ఎస్ నేతలపై మంత్రి సీతక్క( Minister Sitakka ) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ప్రభుత్వానికి ప్రజలు ఇస్తున్న మద్ధతు చూసి భయంతో బీఆర్ఎస్ అసత్య ప్రచారాలు చేస్తోందని మండిపడ్డారు.

 Brs Leaders Are Robbers Minister Sitakka, Minister Sitakka, Brs Leaders, Brs ,-TeluguStop.com

అధికారం లేకుండా బీఆర్ఎస్ నేతలు బతకలేకపోతున్నారని మంత్రి సీతక్క విమర్శించారు.ప్రజాస్వామికంగా ఏర్పడిన ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటారా అని ఫైర్ అయ్యారు.

బీఆర్ఎస్ నేతలు దోపిడీ దొంగలు, 420 అనే ప్రజలు ఓడించారని తెలిపారు.ఆటో డ్రైవర్లతో మాట్లాడిన తరువాతే ఉచిత బస్సు హామీ ఇచ్చామని తెలిపారు.

కావాలనే ఆటో వాళ్లను రెచ్చగొట్టి నిరసనలు చేయిస్తున్నారని మండిపడ్డారు.బంగారు తెలంగాణ పేరు చెప్పి అప్పుల తెలంగాణగా మార్చారని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube