చిరంజీవి పిలిచి సినిమా ఆఫర్ ఇస్తే నేను చేయను అని చెప్పిన ఆ డైరెక్టర్ ఎవరో తెలుసా..?

తెలుగు సినిమా హిస్టరీలో ఇప్పటివరకు చాలామంది లెజెండ్ హీరోలు తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీ లో వాళ్ల సినిమాలతో చెరగని ముద్ర ను వేశారు.ఇక ఇలాంటి క్రమంలో చిరంజీవి( Chiranjeevi ) లాంటి స్టార్ నటుడు కూడా ఇండస్ట్రీలో తమదైన రీతిలో చాలా సినిమాలు చేశారు.

 Do You Know Who Is That Director Who Said That If Chiranjeevi Calls And Offers M-TeluguStop.com

చిరంజీవితో సినిమాలు చేయడానికి చాలామంది ఉత్సాహం చూపిస్తూ ఉంటారు.ఆయనతో ఒక సినిమా చేయడానికి అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉంటారు.

Telugu Bobby, Chiranjeevi, Harish Shankar, Saira-Movie

కానీ ఒక దర్శకుడు మాత్రం చిరంజీవితో సినిమా చేయడం చాలా కష్టం అంటూ తనకి సినిమా చేసే ఆఫర్ వచ్చినా కూడా సినిమా చేయకుండా వదులుకున్నాడు అనే విషయం అప్పట్లో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది.అయితే సైరా సినిమా ( Saira movie )ఫ్లాప్ తర్వాత చిరంజీవి ఒక కమర్షియల్ సినిమా చేయాలని అనుకున్నాడు అందులో భాగంగానే డైరెక్టర్ హరీష్ శంకర్( Director Harish Shankar ) తో తనకి ఒక సినిమా చేయమని అడగగా అప్పటికప్పుడు చిరంజీవి తో సినిమా చేయడం అంటే చాలా కష్టం అని దానికి సంబంధించిన కథ కథనం అన్ని చాలా జాగ్రత్తగా చూసుకొని ముందడుగు వేయాలి లేకపోతే ఆ సినిమా అనేది ప్లాప్ అవుతుంది అనే ఉద్దేశ్యం లో ఉన్న హరీష్ శంకర్( Harish Shankar ) అప్పుడు చిరంజీవి తో సినిమా చేయలేనని తనకి వన్ ఇయర్ టైం కావాలని అడిగినట్టుగా తెలుస్తుంది.

 Do You Know Who Is That Director Who Said That If Chiranjeevi Calls And Offers M-TeluguStop.com
Telugu Bobby, Chiranjeevi, Harish Shankar, Saira-Movie

ఇక దాంతో అప్పటికప్పుడు స్క్రిప్ట్ రెడీగా పెట్టుకున్నా బాబీ( Bobby ) చిరంజీవి కి కథ వినిపించి చిరంజీవితో సినిమాని ఓకే చేయించుకున్నాడు.అలాగే వాల్తేరు వీరయ్య అనే సినిమాను చేసి ఒక సూపర్ సక్సెస్ ని కూడా అందుకున్నాడు.ఇక ఇలాంటి క్రమంలోనే హరిష్ శంకర్ చిరంజీవితో సినిమా చేసే అవకాశాన్ని మిస్ చేసుకుంటే బాబీ మాత్రం మంచి స్టోరీ తో వచ్చి చిరంజీవికి సక్సెస్ ని అందించాడు.అయితే హరీష్ శంకర్ కూడా మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్ అయినప్పటికీ తన దగ్గర చిరంజీవి రేంజ్ కి సరిపడే కథ లేదని తను వెనకడుగు వేశాడు…ఇక ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియా మొత్తం చాలా వైరల్ అవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube