ఐలోని జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలి..: మంత్రి కొండా సురేఖ

వరంగల్ జిల్లాలోని ఐలోని జాతరకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అన్నారు.ఐలోని మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్న ఆమె జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు.

 Strong Arrangements Should Be Made For The Iloni Jathara..: Minister Konda Surek-TeluguStop.com

ఈ క్రమంలోనే జాతరకు వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని మంత్రి కొండా సురేఖ అధికారులకు తెలిపారు.అలాగే జాతర ప్రాంగణంలో ఎలాంటి చెత్త, చెదారం లేకుండా పరిశుభ్రంగా ఉండేలా చూడాలన్నారు.

వృద్ధులకు, మహిళలకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని ఆమె సూచించారు.కరెంట్ సరఫరాలో అంతరాయం కలగకుండా చూడాలన్న మంత్రి కొండా సురేఖ అత్యవసర సేవలు అందించేందుకు అంబులెన్స్ లను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube