తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం..!!

తెలంగాణ ఆర్టీసీ మరో కీలక నిర్ణయం తీసుకుంది.గ్రేటర్ హైదరాబాద్ లో ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంది.

 Key Decision Of Telangana Rtc..!!-TeluguStop.com

ఈ మేరకు టికెట్ల జారీని నిలిపివేస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు.

రాష్ట్రంలో మహాలక్ష్మీ పథకం అమలు నేపథ్యంలో ప్రయాణీకుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను ఉపసంహరించుకుంది.

కాగా ఈ నిలుపుదల జనవరి ఒకటో తేదీ నుంచి అమలు కానుందని సజ్జనార్ వెల్లడించారు.సాధారణంగా ఫ్యామిలీ -24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాల్సి ఉంటుంది.

అలాగే వయసును నమోదు చేయాల్సి ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube