ఏపీలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

ఏపీలో జూనియర్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది.ఈ మేరకు పోస్టులను భర్తీ చేసేందుకు ఇంటర్ విద్యాశాఖ తరపున ఏపీపీఎస్సీ ప్రకటన విడుదల చేసింది.

 Notification For Filling Up The Posts Of Junior Lecturers In Ap-TeluguStop.com

వచ్చే నెల 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు ఈ పోస్టులకు దరఖాస్తులను ఏపీపీఎస్సీ స్వీకరించనుంది.ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 47 జూనియర్ లెక్చరర్ల పోస్టులను భర్తీ చేయనుంది.

ఏప్రిల్, మేలో రాతపరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ వెల్లడించింది.ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు సంబంధిత వెబ్ సైట్ లో ఉంచినట్లు తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube