వైసీపీ మంత్రి సిదిరి అప్పలరాజు సవాల్ కు టీడీపీ నేత కొల్లు రవీంద్ర స్పందించారు.అభివృద్ధి విషయంలో బహిరంగ చర్చకు సిద్ధమని తెలిపారు.
ఈ క్రమంలోనే సిదిరి అప్పలరాజు సవాల్ విసిరి ఇప్పుడు తోక ముడిచారని కొల్లు రవీంద్ర పేర్కొన్నారు.బీసీలను అన్ని విధాలా అణగదొక్కిన చరిత్ర సీఎం జగన్ దని విమర్శించారు.
ఎవరి హయాంలో బీసీలకు అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని ఛాలెంజ్ చేశారు.సిదిరి అప్పలరాజు ఇకనైనా నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.







