ఇంఛార్జుల మార్పు జరిగిన నియోజకవర్గాలపై వైసీపీ ఫోకస్..!

వైసీపీలో ఇంఛార్జుల మార్పులు జరిగిన నియోజకవర్గాలపై పార్టీ అధిష్టానం ప్రత్యేక దృష్టి పెట్టింది.ఈ మేరకు ఆ నియోజకవర్గాల నేతల మధ్య సమన్వయ బాధ్యతలను పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లకు సీఎం జగన్ అప్పగించారు.

 Ycp Focus On The Constituencies Where The In-charges Have Changed..!-TeluguStop.com

ఇందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాపై ఎంపీ విజయసాయి రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు.ఈ మేరకు తాడేపల్లిలోని తన నివాసంలో ఉమ్మడి జిల్లా ముఖ్య నేతలతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు.

సంతనూతలపాడు, వేమూరుతో పాటు కొండేపి నియోజసకవర్గాలపై విజయసాయి రెడ్డి సమీక్ష చేయనున్నారు.గత అభ్యర్థులు, నియోజకవర్గాల కీలక నేతలతో చర్చలు జరపనున్నారని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube