సలార్ కి, ఎన్టీయార్ దేవర కి మధ్య ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?

ప్రస్తుతం ఎన్టీఆర్( NTR ) కొరటాల శివతో దేవర అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

 Do You Know The Relation Between Salaar Movie And Ntr Devara Movie Details, Sal-TeluguStop.com

అయితే సలార్ సినిమా( Salaar ) లాగే ఈ సినిమా కూడా రెండు పార్టులు గా తెరకెక్కుతున్న విషయం మనకు తెలిసిందే.అందులో భాగంగానే రీసెంట్ గా సలార్ పార్ట్ వన్ సినిమా రిలీజ్ అయింది.

ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ని నమోదు చేసుకోగా, ప్రస్తుతం సలార్ కలక్షన్ల రికార్డులను సృష్టిస్తూ ముందుకు సాగుతుంది.

 Do You Know The Relation Between Salaar Movie And Ntr Devara Movie Details, Sal-TeluguStop.com

మరి ఇలాంటి క్రమంలో దేవర సినిమా( Devara ) కూడా ఇలానే సూపర్ సక్సెస్ అయి అభిమానుల అంచనాలను అందుకుంటుందనే అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు.

అందుకే ఈ సినిమాని కొరటాల శివ( Koratala Siva ) తన పూర్తి ఎఫర్ట్ పెట్టి తెరకెక్కిస్తున్నారు అనే విషయం అయితే క్లారిటీ గా తెలుస్తుంది.ఇక ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనేది అయితే తెలియడం లేదు.

ఎందుకంటే ఈ సినిమా నుంచి ఇప్పటివరకు ఒక్క టీజర్ కూడా రాలేదు కాబట్టి టీజర్( Devara Teaser ) వస్తే ఈ సినిమా మీద ఉన్న అంచనాలు తార స్థాయి కి చేరుకుంటాయనే విషయాన్ని ఇప్పటికే సినిమా యూనిట్ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది.ఇక సినిమా యూనిట్ ఈ టీజర్ ని ఎంత అద్భుతంగా డిజైన్ చేయబోతున్నారో కూడా మనం అర్థం చేసుకోవచ్చు.

ఇక ముందుగా ఈ సినిమా నుంచి ఒక గ్లింమ్స్ ని( Devara Glimpse ) వదిలి ఒక నెల వ్యవడి లోనే టీజర్ ని వదిలాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమా మీద ప్రతి ఒక్క అభిమాని చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాడు.మరి ఈ సినిమా ఎన్టీఆర్ అనుకున్న విజయాన్ని అందించి పెడుతుందా లేదా అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వెయిట్ చేయాల్సిందే…

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube