బాలీవుడ్ కు తగులుతున్న సౌత్ దెబ్బలు మామూలుగా లేవుగా.. సలార్ డంకీని సైతం దాటేయడంతో?

సలార్, డంకీ( Salar, Dunki ) ఒకే సమయంలో రిలీజ్ కాగా డంకీ ఆశించిన స్థాయిలో కలెక్షన్లను సాధించడంలో ఫెయిలవుతుంటే సలార్ మూవీ మాత్రం రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సాధిస్తోంది.చాలా ఏరియాలలో సలార్ మూవీ డంకీ కలెక్షన్లను దాటేసిందని సమాచారం అందుతోంది.

 South Movies Huge Shock To Bollywood Industry Details Here Goes Viral , South Mo-TeluguStop.com

సౌత్ సినిమాలతో పోటీ పడితే భారీ షాకులు తప్పవని బాలీవుడ్ ఇండస్ట్రీకి మరోసారి ఈ సినిమా ద్వారా అర్థమైంది.బాలీవుడ్ కు తగులుతున్న సౌత్ దెబ్బలు మామూలుగా లేవని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సౌత్ సినిమాలు సాధిస్తున్న, సృష్టిస్తున్న రికార్డులను సైతం బాలీవుడ్( Bollywood ) ఇండస్ట్రీ బ్రేక్ చేయలేకపోవడం గమనార్హం.షారుఖ్( Shah Rukh ) గత సినిమా జవాన్ సక్సెస్ సాధించినా ఈ సినిమాకు దర్శకత్వం వహించింది సౌత్ డైరెక్టర్ అట్లీ( Atlee ) కాగా బాలీవుడ్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన యానిమల్ సినిమాకు సందీప్ రెడ్డి వంగా దర్శకుడు అనే సంగతి తెలిసిందే.

సలార్ సినిమాలో బాలీవుడ్ నటులెవరూ నటించలేదనే సంగతి తెలిసిందే.

Telugu Salaar, Atlee, Bollywood, Dunkey, Dunki, Salar-Movie

అయినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను కొనసాగిస్తోంది.బాలీవుడ్ డైరెక్టర్లలో చాలామంది డైరెక్టర్లు భారీ సినిమాలను తెరకెక్కిస్తున్నా ఆ సినిమాలు అంచనాలను అందుకోలేదు.రాజ్ కుమార్ హిరానీ( Raj Kumar Hirani ) లాంటి డైరెక్టర్లు సైతం నిరాశ పరుస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.

బాలీవుడ్ ఇండస్ట్రీకి రాబోయే రోజుల్లో మరిన్ని భారీ షాకులు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

Telugu Salaar, Atlee, Bollywood, Dunkey, Dunki, Salar-Movie

సౌత్ సినిమాలు బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలన విజయాలను సొంతం చేసుకుంటుండగా అక్కడి సినిమాలు ఇక్కడ మాత్రం సక్సెస్ సాధించడంలో ఫెయిలవుతున్నాయి.బాలీవుడ్ ఇండస్ట్రీ రాబోయే రోజుల్లో ఏ రేంజ్ లో సంచలనాలను సృష్టిస్తుందో చూడాల్సి ఉంది.సౌత్ సినిమాల వల్ల బాలీవుడ్ టాప్ హీరోలు సైతం టెన్షన్ పడుతున్నారు.

సౌత్ సినిమాలు 2024లో సైతం సంచలనాలు సృష్టిస్తాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube