సలార్ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం సలార్ (Salaar) ఈ సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.ఈ సినిమా బెనిఫిట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 Shruthi Hassan Is Not First Choice For Salaar Movie, Salaar, Prabhas, Shruthi Ha-TeluguStop.com

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించినటువంటి ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు.

ఇక ఈ సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య జరిగినటువంటి కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తుంది.

Telugu Salaar, Alia, Prabhas, Shruthi Hassan-Movie

ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్( Pruthviraj Sukumaran ) నటించారు.ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్( Shruthi Hassan ) నటించిన సంగతి మనకు తెలిసిందే.ఇక ఈ పాత్ర గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

ముందుగా ఈ అవకాశం శృతిహాసన్ కి కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కే వచ్చిందట బాలీవుడ్ హీరోయిన్ తీసుకుంటే అక్కడ కూడా మార్కెట్ పరంగా మంచి సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ముందుగా బాలీవుడ్ హీరోయిన్ ని సంప్రదించారని తెలుస్తుంది.

Telugu Salaar, Alia, Prabhas, Shruthi Hassan-Movie

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఆలియా భట్ ( Alia Bhatt ) ఇదివరకే త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే సలార్ సినిమాలో కూడా ఈమెను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారట కానీ ప్రభాస్ నటించిన వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నటువంటి తరుణంలో ఆయన పై నమ్మకం లేకే ఈమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.ఇలా అలియా భట్ రిజెక్ట్ చేయడంతో శృతిహాసన్ ఎంపిక చేశారని సమాచారం.

ఏది ఏమైనా అలియా భట్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి తప్పు చేశారని ఒక మంచి సినిమాని చేతులారా మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube