సలార్ సినిమాని రిజెక్ట్ చేసినటువంటి అన్ లక్కీ హీరోయిన్ ఎవరో తెలుసా?

పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్( Prabhas ) ప్రశాంత్ నీల్( Prashanth Neel ) కాంబినేషన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం సలార్ (Salaar) ఈ సినిమా నేడు పాన్ ఇండియా స్థాయిలో అన్ని భాషలలో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైనటువంటి ఆదరణ సొంతం చేసుకుంది.

ఈ సినిమా బెనిఫిట్ షో నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ నటించినటువంటి ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది.

దీంతో అభిమానుల సంతోషానికి అవధులు లేవు.ఇక ఈ సినిమా ఇద్దరి స్నేహితుల మధ్య జరిగినటువంటి కథ ఆధారంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందని తెలుస్తుంది.

"""/" / ఈ సినిమాలో ప్రభాస్ స్నేహితుడి పాత్రలో మలయాళీ నటుడు పృథ్విరాజ్ సుకుమారన్( Pruthviraj Sukumaran ) నటించారు.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా శృతిహాసన్( Shruthi Hassan ) నటించిన సంగతి మనకు తెలిసిందే.

ఇక ఈ పాత్ర గురించి తాజాగా ఒక వార్త వైరల్ గా మారింది.

ముందుగా ఈ అవకాశం శృతిహాసన్ కి కాకుండా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కే వచ్చిందట బాలీవుడ్ హీరోయిన్ తీసుకుంటే అక్కడ కూడా మార్కెట్ పరంగా మంచి సక్సెస్ అవుతుందన్న ఉద్దేశంతో దర్శక నిర్మాతలు ముందుగా బాలీవుడ్ హీరోయిన్ ని సంప్రదించారని తెలుస్తుంది.

"""/" / బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నటువంటి ఆలియా భట్ ( Alia Bhatt ) ఇదివరకే త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే సలార్ సినిమాలో కూడా ఈమెను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించారట కానీ ప్రభాస్ నటించిన వరుసగా సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నటువంటి తరుణంలో ఆయన పై నమ్మకం లేకే ఈమె ఈ సినిమాని రిజెక్ట్ చేశారని తెలుస్తుంది.

ఇలా అలియా భట్ రిజెక్ట్ చేయడంతో శృతిహాసన్ ఎంపిక చేశారని సమాచారం.ఏది ఏమైనా అలియా భట్ ఈ సినిమాని రిజెక్ట్ చేసి తప్పు చేశారని ఒక మంచి సినిమాని చేతులారా మిస్ చేసుకున్నారని తెలుస్తుంది.

వారానికి ఒక్కసారి ఈ హెయిర్ మాస్క్ వేసుకుంటే 2 నెలల్లో మీ జుట్టు రెండింతలు అవుతుంది!