జుట్టును మూడింతలు చేసే మిరాకిల్ టోనర్ ఇది.. త‌ప్ప‌క ట్రై చేయండి!

జుట్టు విప‌రీతంగా ఊడిపోతుందా.? రోజురోజుకు కురులు పల్చగా మారుతున్నాయా.?హెయిర్ ఫాలో సమస్యను ఎలా అడ్డుకోవాలో అర్థం కావడం లేదా.? అయితే అస్సలు చింతించకండి.ఇప్పుడు చెప్పబోయే మిరాకిల్ టోనర్ జుట్టు రాలడాన్ని చాలా ఎఫెక్టివ్ గా అరికడుతుంది.అదే సమయంలో మీ జుట్టును మూడింతలు చేస్తుంది.మరి ఇంతకీ ఆ హెయిర్ టోనర్ ( Hair toner )ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం పదండి.

 Miracle Toner For Triple Hair Growth! Miracle Toner, Triple Hair Growth, Hair To-TeluguStop.com

ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసుకోవాలి.

వాటర్ కాస్త హీట్ అవ్వగానే రెండు టేబుల్ స్పూన్లు టీ పౌడర్( Tea powder ), రెండు టేబుల్ స్పూన్లు బియ్యం, వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్( Kalonji Seeds ), రెండు తుంచిన బిర్యానీ ఆకులు( Biryani leaves ) వేసి ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించిన‌ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వాటర్ ను స్త్రైనర్ సహాయంతో ఫిల్టర్ చేసుకోవాలి.

Telugu Care, Care Tips, Fall, Homemade, Latest, Miracle, Thick, Triple-Telugu He

గోరువెచ్చగా అయిన తరువాత ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ ఆముదం( castor oil ) వేసి బాగా మిక్స్ చేయాలి.తద్వారా మన హెయిర్ టోనర్ సిద్ధం అవుతుంది.ఒక స్ప్రే బాటిల్ తీసుకుని అందులో తయారు చేసుకున్న టోనర్ ను నింపుకోవాలి.ఆపై స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి టోనర్ ను ఒకటికి రెండు సార్లు స్ప్రే చేసుకోవాలి.

గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.

Telugu Care, Care Tips, Fall, Homemade, Latest, Miracle, Thick, Triple-Telugu He

వారానికి ఒక్కసారి ఈ మిరాకిల్ టోనర్ ను వాడితే హెయిర్ ఫాల్ ఎంత తీవ్రంగా ఉన్నా సరే క్రమంగా త‌గ్గు ముఖం పడుతుంది.అలాగే జుట్టు ఒత్తుగా పెరగడం ప్రారంభమవుతుంది.ఊడిన జుట్టు కూడా మళ్లీ మొలుస్తుంది.

కొద్ది రోజుల్లోనే మీ కురులు మూడింతలు అవుతాయి.జుట్టు అధికంగా రాలుతుందని బాధపడుతున్న వారు, అలాగే పల్చటి జుట్టుతో సతమతం అవుతున్నవారు తప్పకుండా ఈ మిరాకిల్‌ టోనర్ ను వాడేందుకు ప్రయత్నించండి.

మంచి రిజ‌ల్ట్ మీ సొంతం అవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube