కష్టం బీజేపీది కానీ లబ్ధి పొందింది కాంగ్రెస్..: ఈటల రాజేందర్

బీజేపీ నేత ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.రాజకీయాల్లో కుట్రలు, కుతంత్రాలు ఉంటాయని చెప్పారు.

 Difficulty Is Bjp But Congress Has Benefited..: Etala Rajender-TeluguStop.com

కొందరు కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.

అయితే ఒకరిపై ఫిర్యాదులు చేయడం, చాడీలు చెప్పడం తనకు తెలియదని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

తన పనితనమే అటువంటి వారికి సరైన సమాధానం చెబుతుందని తెలిపారు.పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కష్టపడితే కాంగ్రెస్ లబ్ధి పొందిందని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube