జాతీయ క్రీడా స్థాయికి ఎంపికైన కస్తూర్బా గాంధీ బాలికా విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sirisilla District )లో శుక్రవారం రోజున నిర్వహించిన స్టేట్ లెవెల్ అథ్లెటిక్స్ లో ఇల్లంతకుంట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో తోమ్మిదవ తరగతి చదువుకుంటున్న ఎ.ఆర్చిత షార్ట్ పుట్ మొదటి స్థానంలో నిలవడంతో పాటు , పదవ తరగతి జి.

 Students Of Kasturba Gandhi Bali Selected For National Sports Level , Rajanna Si-TeluguStop.com

అమూల్య లాంగ్ జంప్, 60 మీటర్స్ రన్నింగ్ లో మొదటి స్థానంలో గెలుపొందారన్నారు,ఇట్టి విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం జరిగిందని పిఈటి విజయ లక్ష్మి తెలిపారు .

ఇట్టి సందర్భంగా స్పెషల్ ఆఫీసర్ శిరీష , ఉపాధ్యాయ బృందం పిఈటి విజయ లక్ష్మి , విద్యార్థినులను అభినందించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube