త్వరలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తాం..: మంత్రి పొన్నం

కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఇప్పటికే రెండు గ్యారంటీలను అమలు చేశామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు.కేటీఆర్ కు పాలనానుభవం లేక అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.

 We Will Provide Investment Assistance To Farmers Soon..: Minister Ponnam-TeluguStop.com

ప్రభుత్వాన్ని అస్థిరపరుస్తామని బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలు ఎవరు పలికిస్తున్నారో కేసీఆర్, కేటీఆర్ చెప్పాలని మంత్రి పొన్నం తెలిపారు.ప్రభుత్వం ఏర్పడి వారం గడవకముందే పథకాలు అమలు అవడం లేదనడం సరికాదన్నారు.

త్వరలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని వెల్లడించారు.పార్లమెంట్ పై దాడి బీజేపీ ప్రభుత్వ వైఫల్యమని ఆరోపించారు.

పార్లమెంట్ పై దాడిపై ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube