స్కిల్ కేసును సీబీఐకి అప్పగించాలన్న పిటిషన్ పై విచారణ వాయిదా

స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసును సీబీఐకి అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.ఈ మేరకు విచారణను ఏపీ హైకోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.

 Adjournment Of Hearing On Petition To Hand Over Skill Case To Cbi-TeluguStop.com

స్కిల్ డెవలప్ మెంట్ కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఆర్థిక పరమైన నేరంతో పాటు అంతరాష్ట్ర సమస్యలు ఉన్నాయన్న నేపథ్యంలో సీబీఐతో విచారించాలని ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ క్రమంలో పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం తదుపరి విచారణను వాయిదా వేసింది.కాగా ఈ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో బయట ఉన్నారన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube