సాధారణంగా చెప్పాలంటే దాదాపు చాలామంది ప్రజలు వారంలో రెండు రోజులు సెలవులు వచ్చాయంటే ఏ ఫుడ్ చేయకుండా రెస్టారెంట్స్ హోటల్స్ లో బాగా ఎంజాయ్ చేయాలని అనుకుంటారు.ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులు మాత్రం వీకెండ్లను సెలెబ్రేట్ చేసుకోవడానికి ఎక్కువగా మాంసం పై శ్రద్ధ చూపిస్తారు.
ఇక శని, ఆదివారాలు వచ్చేసరికి రెస్టారెంట్లు, పబ్బులు, క్లబ్బులు, హోటల్లు ఎక్కువైపోతాయి.ఇక ఏ టేబుల్ చూసినా చికెన్, మటన్ బిర్యానీ ఇలా ఇతర వెరైటీ ఐటమ్స్ తో నిండిపోయి ఉంటాయి.
ఇక మాంసం ఎక్కువగా తీసుకోవడం వలన ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం పడుతుందని చాలామందికి తెలిసి కూడా తింటూ ఉంటారు.ఇలా మాంసం ఎక్కువగా తినడం వలన జీర్ణ వ్యవస్థ పై అధిక ప్రభావం చూపుతోందని చాలామందికి తెలిసి ఉండదు.
పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఫ్రై చేసిన ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు.ఇక ఆయిల్ ఫుడ్ తినడం వలన మీకు సంతృప్తి కలిగిన అది ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది.
వీటితో ఫ్యాట్, మన శరీరం బరువు పెరగడమే కాకుండా, శరీరంలో చెడు కొలెస్ట్రాల్,( Bad cholesterol ) అనియంత్రిత చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి.
కాబట్టి దీర్ఘ కాలిక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.అయితే వీటి నుండి ఉపశమనం ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం.తర్వాత అది మన జీవ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.
జీర్ణాశయంలోని కండరాలను ఉత్తేజ పరుస్తుంది.వేడి నీరు బ్లడ్ సర్కులేషన్ను ప్రేరేపిస్తుంది.
ఇక శరీరంలోని మలినాలను, వ్యర్థాలను బయటకు పంపడానికి ఇది దోహదపడుతుంది.అలాగే ప్రోబయోటిక్ పానీయాలు తీసుకోవడం వలన ఆరోగ్యకరమైన ప్రోత్సహిస్తాయి.
సోంపు( Fennel ) నీరు తాగడం కూడా మంచి లక్షణం.
సోంపు జీర్ణ క్రియ( Digestion )కు ఎంతగానో సహాయపడుతుంది.అదేవిధంగా డిటాక్స్ డ్రింక్స్, మూలికాలు, కూరగాయలతో చేసిన సూపు తాగడం వలన కూడా జీర్ణ క్రియ మెరుగుపడుతుంది.అలాగే శరీరానికి కావాల్సిన విటమిన్లు, పోషకాలు కూడా అందుతాయి.
ఉదయం లేవగానే గ్రీన్ టీ( Green tea ) తాగడం వలన వీటిలో ఉండే కాటేచిన్స్, జీవ క్రియకు సహాయపడతాయి.అలాగే మా శరీరంలో చెడు కొవ్వులను కూడా కరిగించి సన్నగా అవ్వడానికి దోహదపడుతుంది.
ఇది జీర్ణాశయంలో ఎంజైముల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది.