తెలంగాణలో మద్యం ధరలు తగ్గనున్నాయా..?!

తెలంగాణలో కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన సంగతి తెలిసిందే.ఇప్పటికే పథకాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్న రాష్ట్ర సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకోబోతుందని తెలుస్తోంది.

 Will The Prices Of Liquor In Telangana Decrease?!-TeluguStop.com

మద్యం ధరలను తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలుస్తోంది.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో మద్యం ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ ధరలను తగ్గించాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే ఇప్పుడు ఉన్న ధరలపై సుమారు 15 శాతం తగ్గించేందుకు సమాయత్తం అవుతుందని తెలుస్తోంది.అయితే దీనిపై ఎటువంటి అధికార ప్రకటన రాలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube