తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్లలో పూరి జగన్నాథ్( Puri Jagannath ) ఒకరు ఈయన తనదైన రీతిలో సినిమాలు చేస్తూ మరోసారి తన పంజా ని విసరడానికి రెడీగా ఉన్నాడు.ఇక ఇప్పటికే చాలా సినిమాలతో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకున్న పూరి జగన్నాథ్ ప్రస్తుతం డబుల్ ఇష్మార్ట్( Double ishsmart ) అనే సినిమాతో మరోసారి తన సత్తా ఎంతో చూపించడానికి రెడీ అవుతున్నాడు.
ఇక ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాని తొందరగా కంప్లీట్ చేసి తొందరగా రిలీజ్ చేసి మరో సినిమా మీదకి వెళ్లిపోవాలని పూరి చూస్తున్నట్టు గా తెలుస్తుంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ, చాలా జాగ్రత్తగా సినిమా షూట్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఎందుకంటే ఈ సినిమా సక్సెస్ అనేది అటు రామ్ కెరీర్ కి , ఇటు పూరి జగన్నాద్ కెరియర్ కి చాలా కీలకం కాబోతుంది.
నిజానికి పూరి ఇతను అనుకున్నది అనుకున్నట్టుగా తెర మీద చూపించగలిగితే మాత్రం ఈ సినిమా సూపర్ సూపర్ హిట్ అవుతుందని ఇప్పటికే చిత్ర యూనిట్ తెలియజేస్తుంది.ఈ సినిమాతో మరోసారి రామ్ కూడా పాన్ ఇండియన్ లెవెల్లో తన సత్తా చాటడానికి రెడీ అవుతున్నాడు.ఇక రీసెట్ గా వచ్చిన స్కంద సినిమాతో అంత పెద్దగా కట్టుకోకపోయిన రామ్ డబుల్ ఇష్మార్ట్ సినిమాతో మాత్రం మాస్ ఆడియోస్ ని అలరించాలని చూస్తున్నాడు.
ఇక ఈ సినిమాతో రామ్ ఇంతకు ముందు ఇస్మార్ట్ శంకర్ ( iSmart Shankar )తో అయితే ఇలాంటి ఇమేజ్ ని పొందడో ఇప్పుడు ఈ సినిమాతో కూడా అలాంటి ఇమేజ్ ని పొందాలని చూస్తున్నాడు.ఇక ఈ సినిమా సక్సెస్ కొడితే మలి పూరి కూడా మంచ్ ఫామ్ లోకి వస్తాడు.