తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కానుంది..: మాణిక్ రావు ఠాక్రే

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయనుందని కాంగ్రెస్ ఇంఛార్జ్ మాణిక్ రావు ఠాక్రే అన్నారు.ప్రజలు, కార్యకర్తలు కలిసి కాంగ్రెస్ కు విజయాన్ని అందించారని తెలిపారు.

 Congress Government Will Be Formed In Telangana..: Manik Rao Thackeray-TeluguStop.com

ఏ ఉద్దేశంతో అయితే సోనియాగాంధీ తెలంగాణను ఏర్పాటు చేశారో దాన్ని సాధించడానికి ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని మాణిక్ రావు ఠాక్రే పేర్కొన్నారు.టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ విజయం కోస కృషి చేశారని తెలిపారు.

అయితే ఎన్నికల ఓట్ల లెక్కింపులో హస్తం పార్టీ విజయం దిశగా దూసుకెళ్తున్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube