న్యాచురల్ స్టార్ నాని ( Nani ) గురించి ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.హాయ్ నాన్న సినిమాతో( Hi Nanna Movie ) మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంటానని నాని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.
ఇప్పుడు లేడీస్ లో నానికి ఏ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.నాని రెమ్యునరేషన్ కూడా భారీ రేంజ్ లో ఉందనే సంగతి తెలిసిందే.25 కోట్ల రూపాయల రేంజ్ లో నాని పారితోషికం అందుకుంటున్నారు.
అయితే నాని సినిమాల్లోకి రాకముందు ఒక అమ్మాయి కూడా అతనిని పట్టించుకోలేదట.
తాను అమ్మాయిలను చూసినా వాళ్లు పెద్దగా పట్టించుకునేవారు కాదని నాని అన్నారు.ఒక ఇంటర్వ్యూలో నాని మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.
ప్రస్తుతం స్టార్ స్టేటస్ ను అందుకోవడం వల్లే నాని ఒక్కో మెట్టు పైకి ఎదిగి సక్సెస్ ను అందుకున్నారు.నాని రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ సైతం ఫీలవుతున్నారు.
హాయ్ నాన్న మూవీ ట్రైలర్ కు( Hi Nanna Movie Trailer ) ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది.

శృతి హాసన్( Shruti Haasan ) కూడా ఈ సినిమాలో కథను మలుపు తిప్పే పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాతో రెండో సక్సెస్ ను అందుకుంటారని ఫ్యాన్స్ భావిస్తున్నారు.నాని తర్వాత ప్రాజెక్ట్ ల గురించి క్లారిటీ రావాల్సి ఉంది.
సినిమా సినిమాకు నాని రేంజ్ పెరుగుతుండగా ఇతర భాషల్లో సైతం నాని రేంజ్, మార్కెట్ ను పెంచుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

నాని, మృణాల్ జోడీ సూపర్ జోడీ అని ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.నాని కథ అద్భుతంగా ఉంటే మల్టీస్టారర్ సినిమాలో నటించడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.న్యాచురల్ స్టార్ నాని తన సినిమాలను హిందీలో విడుదల చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు.







