మాజీ మంత్రి నారాయణ అల్లుడు పిటిషన్ పై విచారణ వాయిదా

మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ వాయిదా పడింది.లుకౌట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ న్యాయస్థానంలో వరుణ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

 The Hearing On The Petition Of Former Minister Narayana's Son-in-law Was Adjourn-TeluguStop.com

ఈ నేపథ్యంలో కౌంటర్ దాఖలు చేసేందుకు ఏపీ సీఐడీ కోర్టును సమయం కోరింది.దీంతో న్యాయస్థానం తదుపరి విచారణను డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేసింది.

అయితే అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ ఏ19గా ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube