తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వట్లేదని ఫిర్యాదులు అందుతున్నాయని తెలుస్తోంది.
విద్యాసంస్థలకు సెలవు విషయంపై స్థానిక అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో కంప్లైంట్స్ వస్తున్నాయని తెలుస్తోంది.అయితే ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ సంస్థలకు సెలవు ఇవ్వాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
ఈ క్రమంలోనే ఆదేశాలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన విషయం తెలిసిందే.







