కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లే..: అమిత్ షా

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) చౌటుప్పల్ లో బీజేపీ నేత అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని పారద్రోలాలని సూచించారు.

 Voting For Congress Is Like Voting For Kcr..: Amit Shah , Yadadri Bhuvanagiri D-TeluguStop.com

కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్( Cm kcr ) కు వేసినట్లేనని అమిత్ షా తెలిపారు.తెలంగాణలో బీజేపీ గెలిస్తే అందరికీ అయోధ్యలో ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు.

వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ను గద్దె దింపాలని తెలిపారు.తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అమిత్ షా( Amit Shah ) ప్రజలు ఆకాంక్షలు బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube