కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్ కు వేసినట్లే..: అమిత్ షా

యాదాద్రి భువనగిరి జిల్లా( Yadadri Bhuvanagiri District ) చౌటుప్పల్ లో బీజేపీ నేత అమిత్ షా రోడ్ షో నిర్వహించారు.

అవినీతి కేసీఆర్ ప్రభుత్వాన్ని పారద్రోలాలని సూచించారు.కాంగ్రెస్ కు ఓటు వేస్తే కేసీఆర్( Cm Kcr ) కు వేసినట్లేనని అమిత్ షా తెలిపారు.

తెలంగాణలో బీజేపీ గెలిస్తే అందరికీ అయోధ్యలో ఉచిత దర్శనం కల్పిస్తామన్నారు.వేల కోట్లు కొల్లగొట్టిన కేసీఆర్ ను గద్దె దింపాలని తెలిపారు.

తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్న అమిత్ షా( Amit Shah ) ప్రజలు ఆకాంక్షలు బీజేపీ ప్రభుత్వంతోనే సాధ్యమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్ లో వైసీపీ విలీనం వార్తలపై స్పందించిన పేర్ని నాని..!!