ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు.ఈ మేరకు టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
దోపిడీ గురించి టీడీపీ మాట్లాడటం విడ్డూరంగా ఉందని మంత్రి బుగ్గన విమర్శించారు.గజదొంగే.
దొంగ దొంగ అని అరిచినట్లుంది టీడీపీ తీరని ఎద్దేవా చేశారు.ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వ గ్యారంటీ అనేది ముమ్మాటికీ అబద్దమని పేర్కొన్నారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అతి త్వరగా పూర్తి చేయడమే వైసీపీ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి బుగ్గన స్పష్టం చేశారు.