వరుణ్ తేజ్ తో గొడవ పడ్డ ఆ స్టార్ ఎవరంటే..?

మెగా ప్రిన్స్ గా పేరు పొందిన వరుణ్ తేజ్ ( Varun Tej )ముకుంద సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు.ఇక ఈయన చేసిన సినిమాలు కొన్ని సక్సెస్ అవుతుంటే మరికొన్ని మాత్రం ఫెయిల్యూర్ గా మారుతున్నాయి.

 Who Is The Star Who Had A Fight With Varun Tej , Varun Tej , Lavanya Tripathi-TeluguStop.com

ఇక ఈయన చేసిన సినిమాల్లో అతిపెద్ద హిట్ గా నిలిచిన సినిమా అంటే ఫిదా సినిమా అనే చెప్పాలి.ఇక ఈ సినిమా తర్వాత తొలిప్రేమ,F2, F3 లాంటి సినిమాలతో సక్సెస్ లు అందుకున్నప్పటికీ ఆయనకు సాలిడ్ హిట్ మాత్రం ఒకటి కూడా పడడం లేదు.

ఇక ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా ఆయన హీరోయిన్ లావణ్య త్రిపాఠి( Lavanya Tripathi ) ని లవ్ మ్యారేజ్ చేసి పెళ్లి చేసుకున్నాడు.ఇక ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు కొన్ని సెట్స్ మీద ఉండగా మరికొన్ని కొత్త సినిమాలకు కమిట్ అయినట్టుగా తెలుస్తుంది.

 Who Is The Star Who Had A Fight With Varun Tej , Varun Tej , Lavanya Tripathi-TeluguStop.com

ఇక ఇది ఇలా ఉంటే ఈయన కెరియర్ స్టార్టింగ్ లో ఒక యంగ్ హీరోతో గొడవ పెట్టుకొని ఇప్పటికీ కూడా ఆయనతో మాట్లాడడం లేనట్టుగా తెలుస్తుంది.అతను ఎవరు అనే విషయాల మీద క్లారిటీ లేదు కానీ ఆ మధ్య ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాత్రం వరుణ్ తేజ్ ఒక హీరోతో స్టార్టింగ్ లో గొడవ పడ్డట్టు గా చెప్పడం జరిగింది… ఇక పెళ్లి తర్వాత ఈయన ఎలాంటి సినిమాలను ఎంచుకొని సినిమాలు చేస్తూ ఎంత వరకు సక్సెస్ కొడతాడు అనేది తెలియాల్సి ఉంది.లావణ్య త్రిపాఠి మాత్రం పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఇప్పటి నుంచి వరుణ్ కూడా చాలా ఆచీ తూచీ సినిమాలు చేయనున్నట్టు గా తెలుస్తుంది…ఇక ఇప్పుడు కరుణ కుమార్ డైరెక్షన్ లో మట్కా( Matka ) అనే సినిమా చేస్తున్నాడు…ఈ సినిమా సూపర్ సక్సెస్ అయితే వరుణ్ ఇండస్ట్రీ లో ఇంకా మంచి సినిమాలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube