రేపు ఫిషింగ్ హార్బర్ బాధితులతో సమావేశం..: ఎంపీ జీవీఎల్

విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.

 Meeting With Fishing Harbor Victims Tomorrow..: Mp Gvl-TeluguStop.com

ప్రమాద ఘటనను కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వివరించినట్లు ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.ఈ క్రమంలోనే బాధిత మత్స్యకారులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.

అదేవిధంగా రేపు ఫిషింగ్ హార్బర్ బాధిత కుటుంబాలతో సమావేశం అవుతామని పేర్కొన్నారు.మత్య్సకారులు ధైర్యంగా ఉండాలని ఎంపీ జీవీఎల్ సూచించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube