రేపు ఫిషింగ్ హార్బర్ బాధితులతో సమావేశం..: ఎంపీ జీవీఎల్
TeluguStop.com
విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.
మత్స్యకారుల కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు.ప్రమాద ఘటనను కేంద్ర మత్స్యశాఖ మంత్రికి వివరించినట్లు ఎంపీ జీవీఎల్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే బాధిత మత్స్యకారులను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు.అదేవిధంగా రేపు ఫిషింగ్ హార్బర్ బాధిత కుటుంబాలతో సమావేశం అవుతామని పేర్కొన్నారు.
మత్య్సకారులు ధైర్యంగా ఉండాలని ఎంపీ జీవీఎల్ సూచించారు.
ఆ సమయంలో సినిమాలు వదిలేయాలనుకున్నాను.. అప్సరా రాణి కామెంట్స్ వైరల్!