బాబోయ్‌ పొలిమేర.. ఇదెక్కడ రచ్చ రా బాబు!

తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదల అవుతూనే ఉంటాయి.రెండు వారాల క్రితం విడుదలైన పొలిమేర 2( Maa Oori Polimera 2 ) సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని కలెక్షన్స్ విషయం లో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.

 Polimera 2 Movie Collections Interesting Talk , Maa Oori Polimera 2, Satyam Raj-TeluguStop.com

మొదటి వారం లో ఈ సినిమా కు మంచి కలెక్షన్స్ నమోదు అయిన విషయం తెలిసిందే.రెండో వారం లో కూడా భారీ వసూళ్లు నమోదు చేయడానికి ఈ సినిమా స్టార్ హీరో సినిమా ఏమీ కాదు.

కనుక రెండో వారం లో ఈ సినిమా యొక్క కలెక్షన్స్ డ్రాప్ అవ్వడం ఖాయం అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

కానీ పెద్ద గా పోటీ లేకపోవడం తో పొలిమేర సినిమా కి రెండో వారం కూడా భారీగా కలెక్షన్స్( Polimera 2 collections ) నమోదు అవుతున్నాయి.బాక్సాఫీస్ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఈ సినిమా దాదాపుగా 30 కోట్ల రూపాయల కలెక్షన్స్ నమోదు చేసినట్లుగా తెలుస్తోంది.ఒక చిన్న బడ్జెట్ సినిమా అది కూడా ఐదు కోట్ల లోపు బడ్జెట్ తో రూపొందిన సినిమా ఈ రేంజ్ లో బడ్జెట్ ని రికవరీ చేయడం అంటే మామూలు విషయం కాదు.

బడ్జెట్ కి దాదాపు ఐదారు రెట్ల వసూలు ఇప్పటికే థియేటర్ల ద్వారా నమోదు అయ్యాయి.

వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.అంటే ఈ సినిమా యొక్క నిర్మాతలు జాక్పాట్ కొట్టినట్లే.ఐదు కోట్లు పెడితే 50 కోట్ల రూపాయలు రాబోతున్నాయి</e ఇక ఓటీటీ మరియు శాటిలైట్ ద్వారా ఈ సినిమా కి భారీగానే ఆదాయంm> అంటూ సినీ వర్గాల వారు మరియు మీడియా వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

ఇంతకీ సినిమా కు వస్తున్న కలెక్షన్స్ ఎంత రాబోతున్నాయి.లాభాలు ఎంత అనేది మాత్రం క్లారిటీ లేదు.మొత్తానికి అయితే కచ్చితం గా పొలిమేర సినిమా భారీగా వసూళ్లు సాధించడం ద్వారా సరికొత్తగా నిలుస్తోంది అని బాక్సాఫీస్ వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube