రాజన్న సిరిసిల్ల ( Rajanna Sircilla )ఎన్నికల వ్యయ పరిశీలకులు మణిగండసామి (మనిగండ సామి ) శనివారం వేములవాడ శ్రీ రాజ రాజేశ్వర స్వామి దేవాలయం( Sri Raja Rajeshwara Swamy Temple )ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం నాగిరెడ్డి మండపంలో అర్చకులు వారిని ఆశీర్వదించి,తీర్థ ప్రసాదాలను అందజేశారు.







