ఇంత సాఫ్ట్‌ గా బాలీవుడ్‌ లో ఎంట్రీ ఇవ్వడం సాధ్యమేనా నాని?

ఈ మధ్య కాలం లో చాలా మంది తెలుగు హీరో లు పాన్‌ ఇండియా మార్కెట్‌ పై( Pan India ) దృష్టి పెడుతున్నారు.ముఖ్యంగా హిందీ భాష లో తమ సినిమా లు ఆడాలని, ఉత్తర భారతం లో తమ సినిమాలకి మంచి వసూళ్లు రావాలని కోరుకుంటున్నారు.

 Nani Hi Nanna Pan India Market Update Details, Nani, Hi Nanna, Mrunal Thakur, Pa-TeluguStop.com

చిన్న సినిమా లైనా పెద్ద సినిమా లు అయినా కూడా అక్కడ కూడా విడుదల చేయాలని భావిస్తున్నారు.అందుకోసం ముందు నుంచే ప్లాన్‌ చేస్తున్నారు.

అందుకే సినిమా ప్రారంభం సమయంలోనే ఇది పాన్‌ ఇండియా సినిమా అంటూ ప్రచారం చేస్తున్నారు.ఇక బాలీవుడ్ లో తెలుగు సినిమా లకు మంచి డిమాండ్‌ ఉంది.

అయితే ఇప్పటి వరకు అక్కడ మాస్ సినిమా లు మాత్రమే ఆడాయి.

చాలా తక్కువ సౌత్‌ క్లాస్ సినిమా లు అక్కడ ఆడాయి.ఇప్పుడు నాని( Nani ) తన హాయ్ నాన్న సినిమా తో( Hi Nanna Movie ) హిందీ లో సత్తా చాటాలని ప్రయత్నాలు చేస్తున్నాడు.అందులో భాగంగానే హాయ్ నాన్న యొక్క టీజర్ ను మరియు పాటలను అక్కడి భాష లో కూడా విడుదల చేయడం జరిగింది.

హాయ్‌ నాన్న అంటూ సాఫ్ట్‌ టైటిల్‌ ను పెట్టి, చాలా సాఫ్ట్‌ గా కనిపిస్తున్న నాని హిందీ లో రాణించాలి, అక్కడ వసూళ్లు సాధించాలి అంటే కష్టం అన్నట్లుగా చాలా మంది అభిప్ఆరయం వ్యక్తం చేస్తున్నారు.

కాని నాని మాత్రం హాయ్ నాన్న కచ్చితంగా ఒక మంచి హిందీ సినిమా గా( Hindi Movie ) నిలుస్తుందని అంటున్నాడు.ఆ విషయం లో ఆయన నాని నమ్మకం మరియు ధీమా చూస్తూ ఉంటే ముచ్చటేస్తోంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.తెలుగు మరియు హిందీ భాష ల్లో సాధ్యం అయినంత ఎక్కువ వసూళ్లు సాధిస్తే పాన్ ఇండియా లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అన్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్ వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube