భగవంత్ కేసరి లో ఆ సీన్స్ తీసేయడానికి కారణం బాలయ్య బాబే...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది నటులలో బాలయ్య బాబు ఒకరు.రీసెంట్ గా ఈయన చేసిన భగవంత్ కేసరి సినిమా సూపర్ డూపర్ హిట్ అయిన విషయం మనకు తెలిసిందే… ఇంకా అందులో భాగంగానే ఈ సినిమాలో కాజల్ కి బాలయ్య బాబుకి మధ్య లవ్ ట్రాక్ అనేది అనిల్ రావిపూడి నడిపించడం జరిగింది.

 The Reason For Removing That Scene In Bhagwant Kesari Is Balakrishna , Balakri-TeluguStop.com

అయితే ఆ ట్రాక్ అనేది సినిమాలో సింపుల్ గా స్టార్ట్ చేసి సింపుల్ గానే ఎండ్ అయ్యే విధంగా చూపించాడు.నిజానికి ఈ సినిమాలో లవ్ ట్రాక్ అనేది ఇంకా కొంచెం ఎక్కువ సేపు ఉండే విధంగా ప్లాన్ చేసి షూట్ కూడా చేసినట్టు గా తెలుస్తుంది.

కానీ ఫైనల్ గా దాన్ని సినిమాలోని నుంచి తీసేయడం జరిగింది.అది కూడా బాలయ్య బాబు( Balakrishna ) చెప్పిన సజెషన్స్ మేరకు ఆ ట్రాక్ ని తీసేయడం జరిగిందని అనిల్ రావిపూడి తెలియజేయడం జరిగింది.ఎందుకంటే అది సినిమాలో చాలా ఇబ్బందిగా ఉన్నట్టుగా కనిపించడంతో అలాగే ఒక ట్రాన్స్ లో వెళ్తున్న సినిమా మళ్లీ దాని వల్ల బోర్ కొట్టె ప్రమాదం ఉండటం తో ఆ సినిమా చూసిన బాలయ్య బాబు అప్పటికే దాన్ని తీసేయమని ఒక సజెషన్ ఇచ్చారంట దాంతో అనిల్ రావిపూడి( Anil Ravipudi ) కూడా అది కరెక్టే అన్నట్టుగా ఆలోచించి ఆ ట్రాక్ ని తీసేయడం జరిగింది.

 The Reason For Removing That Scene In Bhagwant Kesari Is Balakrishna , Balakri-TeluguStop.com

నిజానికి ఇప్పటిదాకా ఉన్న కాజల్ బాలయ్య బాబు( Kajal Aggarwal ) ఎపిసోడ్స్ చాలా బోరింగ్ గా సాగుతాయి.ఇంక వీళ్ళ మధ్య ఇంకా ఎక్కువ సీన్స్ ని చూపిస్తే మాత్రం సినిమా చాలా స్లోగా రన్ అయ్యేది అని సినీ మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.దానివల్ల ఈ సినిమాకి చాలా దెబ్బ పడేదని అది తీసేసి చాలా మంచి పని చేశారని ట్రేడ్ పండితులు సైతం చెప్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube