బిగ్ బాస్ 7 ( Bigg Boss 7 ) తెలుగు కార్యక్రమం నేటితో 9 వారాలకు పూర్తి చేసుకోబోతోంది.ఇప్పటి వరకు హౌస్ నుంచి 8 మంది బయటకు వచ్చారు.
ఇక తొమ్మిదో వారంలో భాగంగా 8 మంది నామినేషన్ లో ఉండగా వీరిలో శోభ ఎలిమినేట్ అవుతుందని వార్తలు వచ్చాయి.అయితే ఆమె ఈ వారం కూడా సేఫ్ కావడం ఆమె స్థానంలో తేజ( Teja ) బయటకు వస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
ఇక ఈ వారం తేజ బయటకు రాబోతున్నారని తెలియగానే తేజ గురించి ఎన్నో రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తేజ 3 వ వారం నుంచి ఎవరిని నామినేట్ చెస్తే వారు ఎలిమినేట్ అవుతున్నారు.

ఇలా ఈయన నామినేట్ చేసిన వారు ఎలిమినెట్ కావడంతో ఈయన ఐరన్ లెగ్ అంటూ భారీగా ట్రోల్స్ వచ్చాయి.ఇక గత వారం సందీప్ మాస్టర్ (Sandeep Master) కూడా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే.ఇక ఈయనని సిల్లీ రీసన్ చెప్పి నామినేట్ చేశారు.ఇక నేడు తేజ బయటకు రాబోతున్నారని వార్తలు రావడంతో సందీప్ మాస్టర్ తేజ ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.
తేజ ఎలిమినేషన్ గురించి సోషల్ మీడియాలో వస్తున్న మీమ్ షేర్ చేశారు.తెలియగానే తేజ గురించి ఎన్నో రకాల మీమ్స్ వైరల్ అవుతున్నాయి. తేజ 3 వ వారం నుంచి ఎవరిని నామినేట్ చెస్తే వారు ఎలిమినేట్ అవుతున్నారు.

కర్మ ఇట్స్ బ్యాక్.హౌసులో మంచి ప్లేయర్ అయిన సందీప్ మాస్టర్ ను చెత్త కారణాలతో బయటకు పంపించారు.ఇప్పుడు నువ్వు కూడా అలాంటి చెత్త కారణం వల్ల బయటకు వస్తున్నావు అంటూ ఈ మీమ్ వైరల్ చేస్తున్నారు.
ఏది ఏమైనా ఇలా తేజ బయటకు రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది.అయితే ఈయన ఎలిమినేషన్ గురించి క్లారిటీ రావాల్సి ఉంది.ఇక పోతే శివాజీ( Shivaji ) చేయి బాగా నొప్పి రావడం వల్ల ఆయన టాస్క్ లో కూడా పాల్గొనలేక పోయారు.దీంతో తనని కూడా బయటకు పంపిస్తారు అంటూ వార్తలు వైరల్ అవుతున్నారు.







