రాజన్న సిరిసిల్ల జిల్లా: అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వేములవాడ పట్టణంలోని తిప్పపూర్ బస్టాండ్ వద్ద నాకబంధిలో భాగంగా వాహన తనిఖీల్లో పాల్గొన్నా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో ఎలాంటి మద్యం, నగదు, మాధకద్రవ్యలు, ప్రలోబపరిచే వస్తువులు సరఫరా కాకుండా జిలా సరిహద్దుల్లో ,పట్టణాల్లో, మండల కేంద్రాల్లో విస్తృత తనిఖీలు, నాకబంది లు ఏర్పాటు చేసి
వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
సీజ్ చేసిన నగదుకు సంబంధించి సరైన ధ్రువ పత్రలు చూపించగా గ్రీవెన్స్ కమిటీకి రెండు రోజుల్లో రిలీస్ చేయడం జరుగుతుందన్నారు.ప్రజలకు విజ్ఞప్తి ఐబై వెలకంటే ఎక్కువ నగదు తీసుకవేళ్ళేవారు సరైన పత్రాలు కలిగి ఉండాలన్నారు.
ఎస్పీ వెంట డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ కరుణాకర్ ,బిఎస్ఎఫ్ సిబ్బంది ఉన్నారు.