హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి చంద్రబాబు

టీడీపీ అధినేత చంద్రబాబు కంటి పరీక్షల నిమిత్తం మరికాసేపటిలో హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రికి వెళ్లనున్నారు.ఇప్పటికే చంద్రబాబుకు కంటి ఆపరేషన్ చేయాలని వైద్యులు సూచించారు.

 Chandrababu To Hyderabad Lv Prasad Hospital-TeluguStop.com

ఈ క్రమంలో ఇవాళ ఆస్పత్రిలో చంద్రబాబుకు కంటి పరీక్షలు నిర్వహించనున్నారు.పరీక్షల అనంతరం కంటికి ఎప్పుడు ఆపరేషన్ చేయాలనే అంశంపై వైద్యులు నిర్ణయం తీసుకోనున్నారు.

స్కిన్ అలర్జీతో పాటు ఇతర సమస్యలపై రెండు రోజులపాటు ఏఐజీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు కొనసాగిన సంగతి తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube