ఒకప్పుడు చెప్పుల్లేకుండా తిరిగాడు.. ఇప్పుడు బాలీవుడ్ కే బాద్ షా.. షారుఖ్ ఖాన్ సక్సెస్ స్టోరీ ఇదే!

కొంతమంది సక్సెస్ స్టోరీలు మనకు ఎంతో స్పూర్తిని కలిగిస్తుంటాయి.కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం కోసం ఈ స్థాయిలో కూడా కష్టపడతారా అనే అభిప్రాయాన్ని కలిగిస్తాయి.

 Shahrukh Khan Career Success Story Details, Shahrukh Khan, Shahrukh Khan Birthda-TeluguStop.com

అలాంటి సక్సెస్ స్టోరీలలో బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్( Shahrukh Khan ) సక్సెస్ స్టోరీ కూడా ఒకటి కావడం గమనార్హం.ఒకప్పుడు చెప్పుల్లేకుండా తిరిగిన షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకే బాద్ షాగా నిలవడం గమనార్హం.

నేడు షారుఖ్ ఖాన్ పుట్టినరోజు( Shahrukh Khan Birthday ) షారుఖ్ నటించిన డుంకీ సినిమా( Dunki Movie ) నుంచి టీజర్ విడుదలైంది.రాజ్ కుమార్ హిరానీ( Rajkumar Hirani ) ఈ సినిమాకు దర్శకుడు కాగా ఈ టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

ఈరోజుతో షారుఖ్ ఖాన్ 58వ పుట్టినరోజు వేడుకలను పూర్తి చేసుకున్నారు.ఒకప్పుడు డైలీ సీరియల్స్ లో నటించిన షారుఖ్ ఖాన్ ఈ స్థాయికి చేరుకోవడం కోసం అనుభవించిన కష్టాలు అన్నీఇన్నీ కావు.

ఢిల్లీలో జన్మించిన షారుఖ్ సినిమాలపై ఆసక్తితో ముంబైలో అవకాశాల కోసం కష్టపడినా ఆశించిన ఫలితాలు రాలేదు.షారుఖ్ ఖాన్ తర్వాత ప్రాజెక్ట్ లతో పూర్వ వైభవం సొంతం చేసుకుంటారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.పఠాన్,( Pathaan ) జవాన్( Jawan ) సినిమాలతో సక్సెస్ ను సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్ తర్వాత సినిమాలతో ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఒకానొక దశలో వరుస ఫ్లాపుల వల్ల షారుఖ్ ఖాన్ కెరీర్ విషయంలో ఇబ్బందులను ఎదుర్కొన్నారు.షారుఖ్ ఖాన్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది.షారుఖ్ ఖాన్ భారీ ప్రాజెక్ట్ లలో నటిస్తుండగా సలార్( Salaar ) వర్సెస్ డుంకీ( Dunki ) పోటీ హాట్ టాపిక్ అవుతోంది.

ఈ పోటీలో ఏ సినిమా పైచేయి సాధిస్తుందో చూడాల్సి ఉంది.బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కెరీర్ ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలని అభిమానులు ఫీలవుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube