ముఖ్యంగా చెప్పాలంటే తండ్రి పిల్లల మధ్య అనుబంధం ఎంతో ప్రత్యేకమైనది అని కచ్చితంగా చెప్పవచ్చు.తండ్రులు పిల్లల( Fathers are children ) జీవితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తారు.
వారికి సరైన గైడెన్స్, సపోర్ట్, ఎప్పుడూ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు.జ్యోతిష్య శాస్త్రం( Astrology ) ప్రకారం కొన్ని రాశులలో జన్మించిన వ్యక్తులు గొప్పతండ్రులు అవుతారు.
ఎందుకంటే వారు ఇతరులతో పోలిస్తే కాస్త ఎక్కువగా పిల్లలపై దయ, ప్రేమ చూపుతూ ఉంటారు.మరి ఆ రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే కర్కాటక రాశి( Cancer sign )కి చెందిన తండ్రులు పిల్లలపై ఎంతో ప్రేమ, శ్రద్ధ చూపుతూ ఉంటారు.వీరు కుటుంబానికి ఎక్కువ విలువనిచ్చి, కుటుంబాలతో సమయాన్ని గడపడం ఆనందిస్తారు.
పిల్లలను చూసుకోవడానికి, వారితో విలువైన జ్ఞాపకాలను ఏర్పరచుకోవడానికి, పని నుంచి త్వరగా ఇంటికి రావాలని ఎక్కువ మక్కువ చూపిస్తూ ఉంటారు.బాల్యం త్వరగా గడిచిపోతుందని తెలిసిన వీరు పిల్లలతో ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు.ఈ రాశి తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయడానికి ఎప్పుడూ ఆసక్తి చూపుతూ ఉంటారు.అలాగే వృషభ రాశి( Taurus ) తండ్రులు కూడా పిల్లల సంరక్షణలో పాలు పంచుకుంటూ ఉంటారు.
అలాగే దంపతులు ఇద్దరు పని చేస్తున్న సరే చైల్డ్ కేర్( Child care ) విషయంలో సమానంగా బాధ్యత తీసుకోవాలని నమ్ముతారు.ఈ రాశి వారు పిల్లలను ప్రేమిస్తారు.
పిల్లలతో కాలక్షేపం చేయడం వారి బాగోగులను చూసుకోవడం,వారితో ఆడుకోవడం వంటి పనులు చేస్తూ ఆనందిస్తూ ఉంటారు.
ఇంకా చెప్పాలంటే మీనరాశి( Pisces ) తండ్రులు కూడా పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు.వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు.తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల సంరక్షణలో సహాయం చేయాలని భావిస్తారు.
పిల్లలకు జీవితాంతం సపోర్ట్ గా ఉంటారు.ఇంకా చెప్పాలంటే కన్యారాశి( Virgo ) తండ్రులు పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటారు.
ఈ రాశి తండ్రులు ఉత్తమ తండ్రులుగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు.పిల్లలతో సమయాన్ని గడపడం ప్రాథమిక అవసరాల నుంచి పాఠశాల పనుల వరకు పిల్లలకి అన్ని పనులలో సహాయం చేసీ ఆనంద పడుతూ ఉంటారు.
పిల్లలు చదువులో, జీవితంలో విజయం సాధించాలని అనుకుంటూ ఉంటారు.