సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని వీడియోలు షాక్ కి గురి చేస్తాయి.తాజాగా అలాంటి వీడియో వైరల్ గా మారింది.
ఈ మధ్య మహిళలు బహిరంగంగానే తప్పుడు పనులు చేస్తూ అందరినీ ఆగ్రహానికి గురి చేస్తున్నారు.ఇటీవల ఒక రైల్వే స్టేషన్ ( Railway station )లో ఒక మహిళ జనాలు చూస్తున్నా, చిన్నపిల్లలు పక్కనే ఉన్నా హస్త ప్రయోగం చేసుకుంది.
ఇప్పుడు మరొక మహిళ చిన్నపిల్లలు చూస్తుండగానే రోడ్డుమీద నగ్నంగా స్నానం చేసింది.అమెరికాలోని చోటు చేసుకున్న ఈ సంఘటన ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
డౌన్‌టౌన్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ( downtown San Francisco )కాలిబాటపై పక్కన ఉన్న ఫైర్ హైడ్రాంట్ వద్ద ఆ మహిళ బట్టలు విప్పి స్నానం చేసింది.
సదరు మహిళ ఈ నగరంలోని రోడ్డుపై ఉన్న పెద్ద కుళాయిలోని నీటితో బట్టలు లేకుండా ఉతుకుతూ కనిపించింది.ఆమె స్నానం చేస్తున్న వీడియో వైరల్ అవ్వగా దీనిపై చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.26 సెకండ్ల నిడివి గల ఈ వీడియోను ఎవరో తమ కారు నుండి తీశారు.వారితో పాటు చిన్న పిల్లలు కూడా ఉన్నారు.గతంలో ట్విట్టర్ అని పిలిచిన ఎక్స్‌లో ఈ వీడియో షేర్ చేయగా మహిళ ఎందుకు నగ్నంగా ఉందని చాలామంది క్వశ్చన్ చేశారు.
మహిళ బహిరంగంగా శరీరాన్ని కడుక్కుంటున్న వీడియోను కూడా వారు రీ-షేర్ చేశారు.ఇలాంటి వారిపై తగిన చర్యలు తీసుకోవాలని లేదంటే ఇలాంటి సంఘటనలు మరింత పునరావృతం అయ్యే అవకాశం ఉందని అన్నారు.