నేడు ఉమ్మడి నల్లొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గులాబీ బాస్ కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.ఇందులో భాగంగా కేసీఆర్ జిల్లాల పర్యటన చేస్తున్న విషయం తెలిసిందే.

 Cm Kcr's Visit To Joint Nallonda District Today-TeluguStop.com

ఈ మేరకు ఇవాళ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారు.కోదాడ, తుంగతుర్తి మరియు ఆలేరులో బీఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరుకానున్నారు.ఈ క్రమంలో మధ్యాహ్నం 2.30 గంటలకు కోదాడలో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.తరువాత మధ్యాహ్నం 3.30 గంటలకు తుంగతుర్తి సభకు, సాయంత్రం 4.30 గంటలకు ఆలేరు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొననున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube