పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Power Star Pawan Kalyan ) పై చాలా మంది సోషల్ మీడియాలో వ్యతిరేకంగా ట్వీట్లు చేస్తూ ఉంటారు.అయితే పవన్ అభిమానులు మాత్రం ఆయనను ఏదైనా చిన్నమాటన్నా కూడా అస్సలు ఊరుకోరు.
ఆ విషయంలో రేణు దేశాయ్ ( Renu Desai ) అయినా సరే ఏకిపారేస్తారు.అయితే రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇవ్వడానికి తెరపై ఇప్పటికే ఎన్నో కారణాలు వినిపించాయి.
అయితే అసలు కారణం మాత్రం ఎవరికీ తెలియదు.అయితే తాజాగా పవన్ కళ్యాణ్ రేణు దేశాయ్ లు విడిపోవడానికి కారణం ఇదే అంటే సోషల్ మీడియాలో మరో న్యూస్ చక్కర్లు కొడుతుంది.
అదేంటంటే పవన్ కళ్యాణ్ ఓ హీరోయిన్ ని ప్రెగ్నెంట్ చేయడం వల్లే రేణు దేశాయ్ కి పవన్ కి మధ్య గొడవలు వచ్చి రేణు దేశాయ్ పవన్ కళ్యాణ్ కి విడాకులు ఇచ్చేసింది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక అసలు విషయంలోకి వెళ్తే.
సోషల్ మీడియాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని పరోక్షంగా లేదా ప్రత్యక్షంగా ట్వీట్లు వేస్తూ ఆయన రాజకీయ భవిష్యత్తును దెబ్బ కొట్టాలి అని చూస్తుంది నటి పూనమ్ కౌర్( Punam kaur ).అయితే చాలామంది పవన్ కి పూనమ్ కి మధ్య ఉన్న గొడవ ఏంటి.అసలు ఎందుకు అలా పవన్ పై విరుచుకుపడుతుంది అని అందరూ భావిస్తారు.అయితే పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన తీన్ మార్ సినిమాలో హీరోయిన్ గా త్రిష అలాగే సెకండ్ హీరోయిన్ గా పూనమ్ కౌర్ ఫిక్స్ అయిందట.
ఇక సెకండ్ హీరోయిన్ ని వెయిటింగ్ లిస్టులో పెట్టి, పవన్ కళ్యాణ్ పూనమ్ కౌర్ ని వాడుకొని ఆమెను ప్రెగ్నెంట్ చేశారట.ఇక ఈ విషయం ఇంట్లో తెలిసి రేణు దేశాయ్ గొడవలు పెట్టుకుని విడాకులు ఇచ్చిందట.
ఇక అదే సమయంలో తీన్ మార్ ( Teenmar ) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా పూనమ్ కౌర్ ని పక్కనపెట్టి కృతి కర్బంధాని తీసుకున్నారట.

దాంతో అవకాశం ఇవ్వలేదని అలాగే అవకాశం ఇస్తానని తనని ప్రెగ్నెంట్ చేసి వదిలేయడంతో తనకు జరిగిన అన్యాయం గురించి పూనమ్ బయట చెబుతాను అని భయపెట్టడంతో త్రివిక్రమ్ ( Trivikram ) పూనమ్ కి రెండు కోట్లు ఇచ్చి మ్యాటర్ మొత్తం సెటిల్ చేయడం జరిగిందట.కానీ పూనమ్ కౌర్ ప్రతిసారి ఈ విషయాన్ని పరోక్షంగా బయటపెడుతూ ఎన్నో ట్వీట్లు చేస్తుంది.అంతేకాదు ఈ విషయం పోసాని కృష్ణ మురళి,కత్తి మహేష్ వంటి వాళ్లు కొన్నిసార్లు మీడియా ముందు బహిరంగంగానే మాట్లాడి పవన్ కళ్యాణ్ బండారం మొత్తం బయట పెట్టారు.

ఇక పూనమ్ కౌర్ ని పవన్ కళ్యాణ్ ప్రెగ్నెంట్ చేశాడు అనే విషయంలో ఎంత నిజం ఉందో తెలియదు కానీ పోసాని కృష్ణ మురళి( Posani Krishna Murali ) ,కత్తి మహేష్ వంటి వాళ్లు ఈ విషయం గురించి మాట్లాడడంతో అందరూ నిజమే అని భావించారు.అంతేకాదు ఈ కారణంతోనే పవన్ కళ్యాణ్ కి ప్రతిసారి పూనమ్ కౌర్ వ్యతిరేకంగా పోస్టులు పెడుతుందని, తనని నమ్మించి మోసం చేశాడు అనే కోపం ఉండడం వల్లే ఇలా చేస్తుంది అని ఈ విషయం తెలిసి కొంతమంది భావిస్తున్నారు.